హోమ్ / వంటకాలు / గోబీ పకోడీ

Photo of Gobi pakora  by రమ్య వూటుకూరి at BetterButter
1644
1
0.0(0)
0

గోబీ పకోడీ

Dec-11-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ పకోడీ రెసిపీ గురించి

ఈవెనింగ్ స్నాక్ లా తీస్కోవచ్చు. పిల్లలకు నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. గోబీ 1
  2. ఉప్పు తగినంత
  3. కారం 1 స్పూన్
  4. దానియపొడి 1 స్పూన్
  5. చనగపిండి 5 స్పూన్స్
  6. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్

సూచనలు

  1. గోబీ క్లీన్ చేసి ముక్కలుగా చేసుకొని 10 మినిట్స్ హాట్ వాటర్ లో వెస్కొని తీయాలి
  2. తర్వాత ఆయిల్ తప్ప మిగతా పదార్థాలు అన్ని గోబీ ముక్కల్లో వేసి బాగా కలపాలి
  3. అవసరమైతే కొంచం వాటర్ పోస్కోవచ్చు
  4. వేడి నూనెలో ఈ గోబీ ముక్కలు వేయించి తీసుకొంటే గోబీ పకోడీ రెడి
  5. సాస్ తో సర్వ్ చేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర