Home / Recipes / Gobi Taktak

Photo of Gobi Taktak by Sree Sadhu at BetterButter
485
5
0.0(0)
0

Gobi Taktak

May-08-2018
Sree Sadhu
8 minutes
Prep Time
10 minutes
Cook Time
3 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Kids Recipes
  • Andhra Pradesh
  • Roasting
  • Frying
  • Side Dishes
  • High Fibre

Ingredients Serving: 3

  1. గోబీపువ్వు 1
  2. పచ్చిమిర్చి చీలికలు 4
  3. మొక్కజొన్న పిండి 2 చెంచాలు
  4. ఉల్లిపాయముక్కలు 1 కప్పు
  5. వెల్లుల్లి రేకలు 3
  6. అల్లం వెల్లుల్లి ముద్ద 1 చెంచా
  7. ఉప్పు తగినంత
  8. కారం 1 చెంచా
  9. జీలకర్ర పొడి 1 /2 చెంచా
  10. గరం మసాలా 1/2 చెంచా
  11. నూనె వేయించాటానికి సరిపడా

Instructions

  1. ముందుగా గోబీ పువ్వులు పువ్వులుగా విడదీయాలి
  2. వేడి వేడి నీటిలో ఉప్పు కరిగాకా గోబీ పువ్వులు 5 నిముషాలుంచాలి
  3. ఒక గిన్నెలో మొక్కజొన్నపిండి + ఉప్పు + కారం + అల్లంవెల్లుల్లి ముద్ద + గరంమసాలా + నీటిలోనుండి తీసిన గోబీ వేసి బాగా కలపాలి
  4. ఒకే బాండీ లో నూనె వేసుకొని వేడిగా అయ్యాకా గోబీ వేసి డీప్ గా వేయించుకోవాలి
  5. ఇప్పుడు ఇంకోబాండిలో 1/2 చెంచా నూనెవేసి వేడిగా అయ్యాక
  6. వెల్లుల్లి రేకలు + ఉల్లిపాయముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా వేగాక వేయించిన గోబివేసుకుంటే
  7. గోబీ టకా టక్ రెడీ

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE