హోమ్ / వంటకాలు / సొరకాయ అప్పాలు

Photo of Bottle gourd fritters  by Prathyusha Mallikarjun at BetterButter
512
1
0.0(0)
0

సొరకాయ అప్పాలు

Dec-11-2018
Prathyusha Mallikarjun
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ అప్పాలు రెసిపీ గురించి

ఇది ఒక టిఫిన్ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 6

  1. సొరకాయ తురుము 2 కప్పులు
  2. బియ్యపిండి తురుము కు తగినంత
  3. నానబెట్టిన పచ్చి పప్పు 1/4 కప్పు
  4. ఉప్పు తగినంత
  5. పచ్చి మిర్చి కారం 2 స్పూన్ల్
  6. జీలకర్ర చిటికెడు
  7. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  8. కరివేపాకు
  9. కొత్తిమీర
  10. నూనె 1 కప్పు

సూచనలు

  1. ఒక ప్లేటులో సొరకాయ తురుము,బియ్యపిండి ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన పచ్చిపప్పు,పచ్చి కారం,జీలకర్ర,ఉప్పు,కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి.
  2. వాటిని పిండి ల కలుపుకోవాలి.
  3. ఒక కవర్ మీద నీళ్లు తడి రాసి పిండిని ముద్దలు చేసుకోవాలి.
  4. వాటిని గుండ్రంగా చేత్తో వతుకోవాలి.
  5. వాటిని ఒక బాండీలో కొద్దిగా నూనె వేసి ఆ అప్పలను నూనె మీద పెట్టి కొంచెం నూనె వేసి కాల్చాలి.
  6. అవి ఒక వైపు ఎర్రగా వేగాక సర్వ్ చేసుకుంటే సొరకాయ అప్పలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర