హోమ్ / వంటకాలు / తోటకూర ఫ్రై

Photo of Amaranthus leaves  fry by Krishnakumari Marupudi at BetterButter
486
1
0.0(0)
0

తోటకూర ఫ్రై

Dec-12-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. తోటకూర 2 కట్టలు
  2. ఉల్లిముక్కలు 1 కప్
  3. వెల్లుల్లిరెబ్బలు 5
  4. పచ్చి మిర్చి 3
  5. కరివేపాకు 2 రెబ్బలు
  6. నూనె 3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా తోటకూర శుభ్రంగా కడిగి కట్ చేసి, స్టవ్ మీద బాండీ పీటీ వేడి ఎక్కాక నుని వేసి వేడి ఎక్కాక పోపు వేసి కరివేపాకు, ఉల్లిముక్కలు, వెల్లుల్లి ముక్కలు పచ్చి మిర్చి వేసి బుగా వేగనివ్వాలి, పసుపు వేసి కలిపి తోటకూర వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి
  2. ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి
  3. కారం వేసి బాగా వేగనివ్వాలి
  4. మరి కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి
  5. ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర