హోమ్ / వంటకాలు / బీరకాయ కూర

Photo of Ridge gourd curry by Vasuki Pasupuleti at BetterButter
662
1
0.0(0)
0

బీరకాయ కూర

Dec-15-2018
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ కూర రెసిపీ గురించి

బీరకాయ పావుకేజీ తీసుకొని కట్ చేసుకోవాలి టమాటాలు 5 కట్ చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పావుకేజీ బీరకాయ
  2. 5 టమాటాలు
  3. 5 ఉల్లిపాయలు
  4. అర స్పూన్ పసుపు
  5. ఒక స్పూన్ కారం
  6. అర స్పూన్ ధనియాలపొడి
  7. ఉప్పు సరిపడే
  8. నూనె 5 స్పూన్స్
  9. కవేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. కావలిసిన పదార్ధాలు బీరకాయ పావుకేజీ 5 టమాటాలు ఉల్లిపాయలు కారం పసుపు
  2. పోపు పెట్టి ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి
  3. తరువాత తరిగిన టమాటాలు వేసి వేయించాలి
  4. తరువాత బీరకాయ వేసి వేగానివ్వాలి
  5. వేగిన ముక్కల్లోకి పసుపు ఉప్పు వేసి కలపాలి
  6. కారం ,ధనియాలపొడి కూడా వేసుకొని కాసేపు మగ్గించాలి
  7. అందులో నూనె పైకి వచ్చేవారుకు వేగనివ్వాలి
  8. బీరకాయ కూర రెడీ ఇక రుచిచూడండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర