Photo of  semiya kheer  by Chandrika Reddy at BetterButter
528
3
5.0(0)
0

semiya kheer

Dec-18-2018
Chandrika Reddy
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. పాలు అర లీటరు
  2. సేమియ 2కప్పులూ
  3. పంచదార 1 1/2 కప్పు
  4. నెయ్యి 5 సూనులు
  5. డైపుట్స 3సూనులు

సూచనలు

  1. ముందుగా కడాయి తీసుకుని నెయ్యి వేసి డ్రై ఫ్రూప్ట్స్ వేయించి పక్కన పెట్టాలి.
  2. అందూలో ఇప్పుడు సేమియా వేసి బాగ ఎర్రగా వేగనివ్వాలి .
  3. ఇప్పుడు మరిగించి చల్లార్చుకున్న పాలు పోసి ఉడికించాలి.
  4. బాగా ఉడికిన తర్వాత పంచదార వెయాలి.
  5. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూప్ట్స్ వేసి కలపాలి .
  6. అంతే పాల సేమియ రెడీ అయ్యింది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర