హోమ్ / వంటకాలు / సామ బియ్యపు ఇడ్లి

Photo of Little Millet idli by Anitha Rani at BetterButter
1150
6
0.0(0)
0

సామ బియ్యపు ఇడ్లి

Dec-20-2018
Anitha Rani
300 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సామ బియ్యపు ఇడ్లి రెసిపీ గురించి

చిరుధాన్యాలలో రకం సామ బియ్యము.వాటితో చేసిన ఇడ్లి...లో ఎక్కువ ఫైబర్ కలిగి ఉంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. సామ బియ్యము 250గ్రా
  2. మినపప్పు 100గ్రా
  3. అటుకులు 4 టేబుల్ స్పూన్స్
  4. ఉప్పు సరిపడా
  5. షోడా పొడి చిటికెడు

సూచనలు

  1. సామ బియ్యము,మినపప్పు మెంతులు కడిగి 5 గంటలు నానబెట్టుకోవాలి.
  2. రుబ్బుకోనే 1గంట ముందు అటుకులు నాన బెట్టు కోవాలి.
  3. అన్ని కలిపి మెత్తగా మిక్సీ కి లేదా రోటిలో సరిపడా నీరు వేసుకొని రుబ్బు కోవాలి.
  4. రుబ్బుకున్న పిండిని 4 గంటలు తరువాత వాడుకోవాలి.
  5. ఇడ్లి పెట్టుకునేటప్పుడు ఉప్పు,వంట షోడా పొడి వేసి బాగా కలపాలి.పిండి గట్టిగా ఉండాలి.
  6. ఇడ్లి స్టాండ్ కు నెయ్యి పూసుకుని దానిలో గరిటీ తో పిండి వేసి ,ఇడ్లి పాత్ర లో పెట్టుకోవాలి.
  7. 15ని తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  8. చల్లారిన తరువాత మూత తీసి చెంచా తో ఇడ్లిలు తీసుకుని వడ్డించుకోవాలి.
  9. ఇడ్లి సాంబార్ తో కానీ,కొబ్బరి పచ్చడితో కలిపి తింటే రుచి గా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర