Home / Recipes / Fox tail millet idly

Photo of Fox tail millet idly by Sree Sadhu at BetterButter
390
2
0.0(0)
0

Fox tail millet idly

Mar-15-2018
Sree Sadhu
480 minutes
Prep Time
15 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Steaming
  • Breakfast and Brunch
  • Healthy

Ingredients Serving: 2

  1. మినపప్పు 1 కప్పు
  2. కొర్రలు 3 కప్పు
  3. ఉప్పు
  4. నీళ్లు
  5. నెయ్యి

Instructions

  1. ముందు మినపప్పు కొర్రలు విడి విడిగా నానబెట్టుకోవాలి
  2. వాటిని మెత్తగా రుబ్బుకోవాలి కొంచం నీళ్లు పోయాలి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచం నెయ్యి వేసి పిండి ని వేసి ఇడ్లీ రెడీ చేసుకోవాలి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE