హోమ్ / వంటకాలు / కాకరకాయ చిప్స్

Photo of Bitter gourd chips by Pasumarthi Poojitha at BetterButter
551
5
0.0(0)
0

కాకరకాయ చిప్స్

Dec-22-2018
Pasumarthi Poojitha
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ చిప్స్ రెసిపీ గురించి

కాకరకాయ పిల్లలు అస్సలు తిన్నారు కదా ఇలా చేసి ఇస్తే వాళ్ళకి నచ్చుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే హెల్త్ కి కూడా మంచిది కాకరకాయ.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. కాకరకాయ సన్న సైజ్ 2 కాయలు
  2. శనగ పిండి 3 టేబుల్ స్పూన్స్
  3. బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్స్
  4. కారం 1 టేబుల్ స్పూన్
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. నూనె ఫ్రై కి సరిపడా
  7. పసుపు 1 టేబుల్ స్పూన్
  8. గరం మసాలా 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా కాకరకాయ శుభ్రoగా కడిగి గుండ్రంగా ముక్కలు కట్ చేసి ఒక్క గిన్నె వేసుకొని ఉప్పు సరిపడా,పసుపు వేసుకొని బాగా కలిపి ఒక గంట సేపు నానా పెట్టి ఆ తర్వాత నీళ్లు పోసుకొని శుభ్రoగా కడగాలి.
  2. ఇప్పుడు వేరే గిన్నె లో కి ఆ ముక్కలు తీసుకొని శనగపిండి,బియ్యం పిండి,కారం,గరం మసాలా అన్నీ వేసుకొని చిన్నగా ముక్కలు విరగకుండా కలుపుకోవాలి.
  3. స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక కలిపి పెట్టుకుని ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి రంగు మారిన తర్వాత తీసి వేడి వేడి గా తింటే చాలా బాగుంటాయి పప్పు అన్నం లో .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర