దోసెలు | Dosa Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  25th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Dosa by Gadige Maheswari at BetterButter
దోసెలుby Gadige Maheswari
  • తయారీకి సమయం

    6

    గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

దోసెలు

దోసెలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dosa Recipe in Telugu )

  • బియ్యం - 1 గ్లాస్
  • మినప్పప్పు - 1/4 గ్లాస్
  • శనగపప్పు - 1 స్పూన్
  • పెసరపప్పు - 1 స్పూన్
  • మెంతులు - 1 స్పూన్
  • కందిపప్పు - 1 స్పూన్
  • క్యారెట్స్ తురుము
  • ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు
  • కోత్తీమీర తరుగు
  • కోడిగుడ్డు - 1
  • నూనె దోసె కాల్చుకోవాడానికి

దోసెలు | How to make Dosa Recipe in Telugu

  1. ముందుగా బియ్యం మినప్పప్పు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మెంతులు ఒక పాత్రలో తీసుకుని బాగా కడిగి 4 లేదా 5 గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి.
  2. ఇలా రుబ్బి ఉంచుకున్న పిండిలో కొద్దిగా ఉప్పు సోడా వేసి బాగా కలిపి మరో పది నిమిషాలు వుంచాలి.
  3. స్టౌ మీద పెనం వుంచి కొద్దిగా నూనె రాసి పిండిని చిన్న చిన్న దోసె లా వేసుకోవాలి. వీటి పైన ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ తురుము ను వేసి రెండు వైపులా కాల్చాలి.
  4. ఆ తర్వాత మరోక దోసె వేసి దాని పై గుడ్డు మిశ్రమం వేసి రెండు వైపులా కాల్చాలి.
  5. అంతే నండి వీటిని ఒక ప్లేట్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి.

Reviews for Dosa Recipe in Telugu (0)