హోమ్ / వంటకాలు / కందిచారు

Photo of  Dal rasam by Vasuki Pasupuleti at BetterButter
575
1
0.0(0)
1

కందిచారు

Dec-25-2018
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కందిచారు రెసిపీ గురించి

కందిపప్పు ని దోరగా వేపాలి అందులో పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 250 గ్రాముల కందిపప్పు
  2. 5 టమాటాలు
  3. 2 ఉల్లిపాయలు
  4. 5 పచ్చిమిరపకాయలు
  5. ఉప్పు సరిపడే
  6. కొత్తిమీర కరివేపాకు 3 రెమ్మలు
  7. చింతపండు
  8. నూనె పోపుకి
  9. చిటికెడు ఇంగువ
  10. కారం ఒక చెంచా

సూచనలు

  1. కావలిసిన పదార్ధాలు వేపిన కందిపప్పు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పసుపు చింతపండు
  2. అన్ని వేసి పప్పుని కుక్కర్ లో వుడికెంచాలి
  3. తరువాత చల్లారాక పప్పుని కవ్వముతో మెత్తగ మెదపాలి
  4. పోపు పెట్టి
  5. పోపు వేగాక ఉల్లిపాయలు ఇంగువ వేసి వేపాలి
  6. ఇలాగ వుడికెంచాలి
  7. పప్పు పోపులో పోసి కారం సరిపడే నీళ్లు పోసి తెల్ల పెట్టాలి
  8. ఎలాగ
  9. కందిచారు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర