హోమ్ / వంటకాలు / ఫ్లాట్ బ్రెడ్

Photo of Flat bread by Sree Sadhu at BetterButter
569
3
0.0(0)
0

ఫ్లాట్ బ్రెడ్

Dec-26-2018
Sree Sadhu
133 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్లాట్ బ్రెడ్ రెసిపీ గురించి

ఇది చాలా చాలా మెత్తగా ఉంటుంది దీనిని వంకాయ గ్రేవీ కూరతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి 1 కప్
  2. ఈస్ట్ 1 చెంచా
  3. బట్టర్ 1 చెంచా
  4. సోడా చిటికెడు
  5. పాలు 1/8 కప్
  6. నీళ్లు 1/2 కప్
  7. ఉప్పు తగినంత
  8. పంచదార 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి ,ఉప్పు, పంచదార ,సోడా ,బట్టర్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  2. అందులో ఈస్ట్ నీళ్లు పోసి మెత్తటి పిండి కలుపుకోవాలి
  3. దానిని 1 గంట సేపు పక్కన పెట్టుకోవలి
  4. తరువాత చిన్న ఉండ తీసుకుని వత్తుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు దానిని పొయ్యి మీద రెండు వైపులా కాల్చుకోవాలి
  6. దాని మీద వెన్న రాసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర