హోమ్ / వంటకాలు / కోనసీమ చందువ చేపల ఇగురు

Photo of konaseema chanduva fish curry by Ravikumari Ardhani at BetterButter
2717
3
0.0(0)
0

కోనసీమ చందువ చేపల ఇగురు

Dec-26-2018
Ravikumari Ardhani
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోనసీమ చందువ చేపల ఇగురు రెసిపీ గురించి

చేపలు లో అనేక ప్రొటెయిన్లు, మినరల్స్

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 6

  1. చందువ చేపలు 2
  2. ఉలిపాయలు 3
  3. పచ్చిమిర్చి 6
  4. కొత్తిమీర 1/2కట్ట
  5. ఉప్పు తగినంత
  6. కారం తగినంత
  7. నూనె తగినంత
  8. మసాల దినుసులు:
  9. జీలకర్ర 2స్పూన్ల
  10. వెల్లుల్లి 1పాయ
  11. ఉలిపాయ 1
  12. ఏలకులు 2
  13. లవంగాలు 4

సూచనలు

  1. తాజా చందువ చేపలు
  2. చేపలు శుభ్రం గా కడిగి పొలుసు లేకుండా చేసి ముక్కలు గా కట్ చేసుకోవాలి
  3. చేపలు ముక్కలు కి సరిపడా ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలి
  4. ఒక బాణీ లో నూనె పోసి ఉలిపాయలు వేయించుకోవాలి.
  5. వేయించిన ఉలిపాయలు లో చేప ముక్కలు వేసుకోవాలి.10 నిముషాలు మగ్గనివాలి.
  6. పైన చెపిన మసాలా దినుసులు అన్ని రూబుకోవాలి
  7. రుబ్బిన మసాలా చేప ముక్కల మీద వేసుకుని కూర అంత కలపాలి.
  8. 5 నిముషాలు మగిన తరువాత కొత్తిమీర వేసి దింపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర