హోమ్ / వంటకాలు / సొరకాయ బూరెలు

Photo of Bottle gourd burelu by Sree Sadhu at BetterButter
565
3
0.0(0)
0

సొరకాయ బూరెలు

Jan-01-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ బూరెలు రెసిపీ గురించి

ఇది స్నాక్ గ చాలా బాగుంటుంది పిల్లలు సొరకాయ తినని వాళ్ళు ఇలా చేస్తే ఎంజాయ్ చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. సొరకాయ తురుము 2 కప్పులు
  2. బియ్యంపిండి 2 కప్పులు
  3. నానబెట్టినశెనగపప్పు 2 చెంచాలు
  4. పచ్చిమిర్చి 5-6
  5. వెల్లులిపాయలు 2-3
  6. ఉప్పు తగినంత
  7. కొత్తిమీర 2 చెంచాలు
  8. జీలకర్ర 1 చెంచా
  9. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా సొరకాయని తురుముకోవాలి
  2. ఇప్పుడు వెల్లులి ,పచ్చిమిర్చి, కొత్తిమీర ,జీలకర్ర మిక్సీ చేసుకోవాలి
  3. ఆ పేస్ట్ ని తురిమిన సొరకాయ లో వేసుకోవాలి
  4. అందులో తగినంత ఉప్పు, బియ్యంపిండి వేసి బాగా కలుపుకుని నానబెట్టిన సెనగపప్పు వేసుకోవాలి
  5. ఇప్పుడు దానిని గారెల చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి
  6. దానిని ఎర్రగా క్రిస్పీ గ వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర