హోమ్ / వంటకాలు / చాక్లెట్ అరటి కాయ మిల్క్ షేక్

Photo of Chocolate banana milk shake by Pasumarthi Poojitha at BetterButter
525
4
0.0(0)
0

చాక్లెట్ అరటి కాయ మిల్క్ షేక్

Jan-03-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాక్లెట్ అరటి కాయ మిల్క్ షేక్ రెసిపీ గురించి

టాస్ట్య్ అండ్ హెల్త్య్ పిల్లలకు బాగా నచ్చుతుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. అరటి కాయ పెద్దది 1
  2. చాక్లెట్ సిరప్ 2 స్పూన్స్
  3. పంచదార 1 స్పూన్
  4. పాలు 1 చిన్న గ్లాస్

సూచనలు

  1. ముందుగా జ్యూస్ మిక్సీ జార్ తీసుకొని అందులో అరటిపండు ముక్కలు చేసి వేసుకోవాలి అందులో పాలు,చాక్లెట్ సిరప్,పంచదార వేసి మెత్తగా 3 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గ్లాస్ లో చాక్లెట్ సిరప్ తో డెకరేషన్ చేసుకొని మిల్క్ షేక్ పోసుకొని సర్వ్ చేసుకోవాలి....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర