హోమ్ / వంటకాలు / ఎగ్ ఫ్రై కచోరీ

Photo of Egg fry kachori by Vasuki Pasupuleti at BetterButter
469
2
0.0(0)
0

ఎగ్ ఫ్రై కచోరీ

Jan-04-2019
Vasuki Pasupuleti
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ ఫ్రై కచోరీ రెసిపీ గురించి

మైదా పావుకిలో తీసుకొని కలిపి అరగంట నాన పెట్టుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పంజాబీ
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1/4 కెజి
  2. నూనె సరిపడే
  3. ఉప్పు సరిపడే
  4. 3 ఉల్లిపాయలు పెద్దవి
  5. పొదిన 3 రెమ్మలు
  6. కరేపకు 2 రెమ్మలు
  7. కొత్తిమీర 2 రెమ్మలు
  8. కోడిగుడ్లు 4
  9. పచ్చిమిరపకాయలు 3
  10. పసుపు చిటికెడు
  11. గరం మసాలా చిటికెడు

సూచనలు

  1. బాఅండలి లో నూనె వేసి బాగా కాగేక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేపాలి
  2. దోరగా వేగాక పసుపు పొదిన వెయ్యాలి
  3. తరువాత గరం మసాలా ఉప్పు వేసి బాగా కలపాలి
  4. బాగా కలపాలి
  5. తరువాత కోడిగుడ్లు వేసి
  6. వేపాలి నూనె వచ్చేవరుకు
  7. ఇలాగ
  8. కోడిగుడ్డు ఫ్రై సిద్ధం
  9. కలిపిన మైదా పిండి ఉండలుగా చేసుకొని
  10. చిన్న చపాతీ లాగా చెసి
  11. ఎగ్ ఫ్రై ని అందులో పెట్టాలి
  12. ఇలాగ చేయాలి
  13. నూనె కాగాక కచోరీ వేసి వేపాలి
  14. ఇలాగ
  15. సిద్ధం రుచికరమైన కచోరీ
  16. రుచి చూడండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర