హోమ్ / వంటకాలు / ఊదల వెజ్ ఉప్మ

Photo of Udalu veg upma by Pamidi Reshmitha at BetterButter
1062
3
0.0(0)
0

ఊదల వెజ్ ఉప్మ

Jan-04-2019
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఊదల వెజ్ ఉప్మ రెసిపీ గురించి

ఈ ఊదలు చిరుదాన్యాల్లొ ఒక రకం అన్నంలా చేస్తే తినలేరు అందుకే ఉప్మలాగ చేస్తే తేడా తెలియదు పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ లు పెట్టకుండా ఇలాంటి చేసి పెడితే ఆరోగ్య నికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. ఊదలు ఒక గ్లాసు
  2. నీరు రెండు గ్లాసు లు
  3. తాలింపు గింజలు చెంచా
  4. నూనె రెండు స్పూన్
  5. క్యారెట్ చిన్నది
  6. టమోటా ఒకటి
  7. ఉల్లి పాయ ఒకటి చిన్నది
  8. బంగాళదుంప చిన్నది
  9. గ్రీన్ పీస్ గుప్పెడు
  10. అల్లం చిన్నముక్క
  11. పచ్ఛమిర్చి నాలుగు
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా ఊదలు రెండు గంటలు నానపెట్టుకోవాలి
  2. తరువాత పోయ్యమీద మూకుడు పెట్టి నూనె వెయ్యలి
  3. నూనె కాగక తాలింపు గింజలు వేసి వేగక అల్లం ముక్కలు పచ్ఛమిర్చి ముక్కలు టమోటా ముక్కలు క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు ఉల్లిపాయ ముక్కలు గ్రీన్ పీస్ వేసి బాగ వేగనివ్వాలి
  4. తరువాత రెండు గ్లాసు ల నీరు పోసి మరగనివ్వలి
  5. తరువత ఉప్పు ఊదలు వేసి బాగ ఉడకనివ్వలి
  6. అంతే ఏం తో రుచికరమైన ఊదల ఉప్మ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర