హోమ్ / వంటకాలు / ఆలు బరడ

Photo of Potato barada by sneha gilla at BetterButter
8
3
0.0(0)
0

ఆలు బరడ

Jan-05-2019
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు బరడ రెసిపీ గురించి

ఇది ఆలూ,శనిగపిండి తో చేసే వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. ఆలుగడ్డలు 2
  2. ఉల్లిపాయ 1
  3. శనిగపిండి 1 కప్
  4. ఉప్పు 1 స్పూన్
  5. కారం 1 స్పూన్
  6. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  7. నూనె 2 టేబుల్ స్పూన్స్
  8. ఆవాలు,జీరా 1 స్పూన్
  9. పసుపు 1/2 స్పూన్
  10. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఆలు,ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పోపుదినుసులు వేయాలి.
  3. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్,ఆలు,ఉల్లిపాయముక్కలు వేసి మగ్గనివ్వాలి.
  4. తర్వాత అందులో ఉప్పు,కారం వేసి 1/2 కప్ నీళ్లు పోసి అవి ఉడుకుతుండగా అందులో శనిగపిండి వేసి కలిపి మూత పెట్టాలి.
  5. సన్నని మంటపై మధ్య మధ్యలో కలుపుతూ 5 నుంచి పదినిముషాలు మగ్గించి కొత్తిమీర వేసి స్టవ్ అఫ్ చేయాలి.
  6. వేడి వేడి అన్నములో కలుపుకొని తింటే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర