హోమ్ / వంటకాలు / రైన్ బో దోశెలు.

Photo of Rainbow dosa  by దూసి గీత at BetterButter
1160
5
0.0(0)
0

రైన్ బో దోశెలు.

Jan-05-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రైన్ బో దోశెలు. రెసిపీ గురించి

పిల్లలు ఆకుకూరలూ, బీట్రూట్,తినడానికి ఇష్టపడరు.దోశెలో అవి కలిపి వేస్తే కొత్తగా ఉండి ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కావలిసినవి :
  2. దోశెపిండి : 4 కప్పులు.
  3. పాలకూర పేస్ట్ : 1/2 కప్పు.
  4. కేరట్ పేస్ట్ : 1/2 కప్పు
  5. బీట్రూట్ పేస్ట్ : 1/2 కప్పు.
  6. టమాటా పేస్ట్ : 1/2 కప్పు.

సూచనలు

  1. దోశెపిండిని 4 భాగాలు చెయ్యాలి.
  2. ఒక్కొక్క దానిలో పాలకూర పేస్ట్,కేరట్ పేస్ట్, బీట్రూట్ పేస్ట్,టమాటా పేస్ట్ కలపాలి.
  3. ఆ పిండితో రెగ్యులర్ దోశెలాగే దోసెలు వెయ్యాలి. రంగు,రంగుల్లో ఆకర్షణీయంగా ఉన్న దోశెలు పిల్లలు ఇష్టంగా తింటారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర