హోమ్ / వంటకాలు / క్యాప్సికమ్ సెనగపిండి కూర

Photo of Capsicum Besan curry by Sree Sadhu at BetterButter
791
5
0.0(0)
0

క్యాప్సికమ్ సెనగపిండి కూర

Jan-06-2019
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాప్సికమ్ సెనగపిండి కూర రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది క్యాప్సికమ్ ఇష్టంలేని వాళ్ళు ఇలా చేసి పెడితే తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. తరిగిన కాప్సికం 2 కప్పులు
  2. సెనగపిండి 1 కప్
  3. నూనె 2 చెంచాలు
  4. జీలకర్ర 1 చెంచా
  5. ఆవాలు 1 చెంచా
  6. ఉప్పు తగినంత
  7. కారం తగినంత
  8. మినపప్పు 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేయించాలి
  2. వేగిన దాంట్లో క్యాప్సికమ్ వేసి ఎర్రగా వేయించాలి
  3. క్యాప్సికమ్ ఎర్రగా వేగాక అందులో సెనగపిండి వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి
  4. అందులో తగినంత ఉప్పు ,కారం వేసి వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర