హోమ్ / వంటకాలు / గుడ్డు పరోటా

Photo of Egg Parota by Gadige Maheswari  at BetterButter
650
3
0.0(0)
0

గుడ్డు పరోటా

Jan-13-2019
Gadige Maheswari
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడ్డు పరోటా రెసిపీ గురించి

గోధుమ పిండి తో చేసిన పరోటాలు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి- 2 కప్పులు
  2. ఉడికించిన కోడిగుడ్లు - 3
  3. మిరియాల పొడి - 1/2 స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. నూనె కాల్చడానికి సరిపడా

సూచనలు

  1. గోధుమ పిండి లో ఉప్పు వేసి నీరు పోసి ముద్దలా కలపాలి.దీని పైన కొంచెం నూనె పోసి అరగంట నానబెట్టాలి.
  2. కోడిగుడ్డును తురుముకోని అందులో ఉప్పు మిరియాలపొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పిండిని కొంచెం తీసుకుని చిన్న గ చపాతీలా వత్తుకొని మధ్యలో గుడ్డు మిశ్రమం వేసి అంచులు మూసేయాలి
  4. వీటిని చపాతీ మందంగా వత్తుకోని నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర