హోమ్ / వంటకాలు / తోటకూర మురుకులు

Photo of Amaranthus chrunchy snacks by Vasuki Pasupuleti at BetterButter
854
3
0.0(0)
0

తోటకూర మురుకులు

Jan-14-2019
Vasuki Pasupuleti
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర మురుకులు రెసిపీ గురించి

సేనగపిండి బియ్యం పిండి వెన్నపూస తోటకూర వేసి చేసే మురుకులు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. సేనగపిండి పావుకేజీ
  2. బియ్యంపిండి పావుకేజీ
  3. వెన్నపూస
  4. ఉప్పు
  5. తోటకూర ఒక కప్
  6. షోడ పిండి చేటకెడు
  7. నూనె సరిపడే
  8. కారం 1 చెంచా

సూచనలు

  1. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకోవాలి అనగా బియ్యంపిండి, సెనెగపిండి , వెన్న ,తోటకూర, షోడ పిండి
  2. తోటకూర మిక్సక్సీలో వేసి గుజ్జు చేసుకోవాలి
  3. పిండిలో ఉప్పు ,కారం, షోడ పిండి వేసి
  4. మిక్సక్సీలో రుబ్బిన తోటకూర వేసి బాగా కలపాలి
  5. కలిపిన ముద్ద 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  6. మురుకుల చిట్టిలో పెట్టి
  7. నూనెలో వేసి బాగా వేయించాలి
  8. ఇలాగ
  9. రుచికరమైన తోటకూర మురుకులు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర