హోమ్ / వంటకాలు / నువ్వుల బుల్లెట్స్

Photo of Sesame bullets by Sree Sadhu at BetterButter
599
5
0.0(0)
0

నువ్వుల బుల్లెట్స్

Jan-16-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల బుల్లెట్స్ రెసిపీ గురించి

ఇది చాలా కమ్మగా క్రిస్పీ గ ఎంతో రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. నువ్వులు 3 చెంచాలు
  2. బియ్యంపిండి 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. పచ్చిమిర్చి పేస్ట్ 1 చెంచా
  5. సెనగలు 1 కప్
  6. కరివేపాకు 1 రెమ్మ
  7. కొత్తిమీర 2 చెంచాలు
  8. జీలకర్ర 1 చెంచా
  9. సెనగపిండి 2 చెంచాలు
  10. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక మిక్సీ జార్ లో సెనగలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి కచ్చా పచ్చా గ మిక్సీ చేసుకోవాలి
  2. అందులో బియ్యంపిండి ,సెనగపిండి ,తరిగిన కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు చేతికి నీళ్లు రాసుకుని బులెట్ లాగా చేసి నువ్వులు లో రోల్ చేయాలి
  4. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో బుల్లెట్లు వేసి ఎర్రగా వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర