హోమ్ / వంటకాలు / గూర్ పాపిడి పొడి

Photo of Gur papidi by Pasumarthi Poojitha at BetterButter
518
6
0.0(0)
0

గూర్ పాపిడి పొడి

Jan-17-2019
Pasumarthi Poojitha
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గూర్ పాపిడి పొడి రెసిపీ గురించి

యుమ్మీ ,హెల్త్య్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 1 చిన్న కప్
  2. నెయ్యి 6 టేబుల్ స్పూన్
  3. బెల్లం కొద్దిగా తురుము

సూచనలు

  1. ముందుగా పోయి వెలిగించి నాన్ స్టిక్ కలై పెట్టి వేడి అయ్యాక గోధుమ పిండి వేసుకోవాలి.
  2. ఇప్పుడు గోధుమ పిండి ని రంగు మారె వరకు వేయించుకోవాలి.
  3. ఇప్పుడు తురిమిన బెల్లం వేసుకొని కొంచం ముద్ద ల అయ్యే వరకు ఉంచాలి ..
  4. ఒక ప్లేట్ లో కి తీసుకుంటే గుర్ పాపిడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర