హోమ్ / వంటకాలు / రైల్ ఫలహారం

Photo of rail falaharam by Mukka Priyankaravi at BetterButter
454
4
0.0(0)
0

రైల్ ఫలహారం

Jan-22-2019
Mukka Priyankaravi
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రైల్ ఫలహారం రెసిపీ గురించి

ఇది బియ్యంపిండి తో చేసుకునే ఒక వెరైటీ స్నాక్, టేస్ట్ కూడా చాలా బావుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యంపిండి 1 కప్పు
  2. గంటపాటు నానపెట్టుకున్నా పచ్చి సెనగపప్పు, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు
  3. నూనె 4 స్పూన్లు
  4. ఉల్లిగడ్డ 1
  5. ఉప్పు తగినంత
  6. కారం 2 స్పూన్లు
  7. కరివేపాకు 1 రెమ్మ
  8. జీలకర్ర 1 స్పూన్
  9. ఆవాలు 1/2 స్పూన్
  10. కొత్తిమీర 1/4 కప్పు

సూచనలు

  1. ముందుగా బియ్యంపిండిలో ఉప్పు, వేడినీళ్లు వేసుకుని ముద్దగా కలుపుకుని చిన్న చిన్న కుడుములుగా చేసుకోవాలి
  2. కుక్కర్ లో చిల్లుల గిన్నెలో ఈ కుడుములు వేసుకుని ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించుకొని తీసి పెట్టుకోవాలి
  3. తరువాత ఒక పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, నానపెట్టుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పప్పులు, కరివేపాకు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు కారం వేసి బాగా వేగాక ఉడికించుకున్న కుడుములు వేసుకుని 10 నిమిషాలు బాగా కలిపి కొత్తిమీర తరుగు వేసుకుని దించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర