హోమ్ / వంటకాలు / శనగల రొట్టి.

Photo of Brown chick pea (Kale chana) pan cake by దూసి గీత at BetterButter
880
3
0.0(0)
0

శనగల రొట్టి.

Jan-23-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగల రొట్టి. రెసిపీ గురించి

చాలా రుచికరమూ,పోషకాలతో కూడిన ది ఈ శనగల రొట్టి.శనగలు పచ్చివి కినీ ఉడికించినా కానీ అంతగా తినలేము.అదే ఇలా రొట్టిలా చేస్తే చక్కగా తినేయొచ్చు.శనగలలో ఉండే పోషకాలన్నీ అందుతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కొమ్ము శనగలు : 1 కప్పు.
  2. వరిపిండి : 1 కప్పు.
  3. పచ్చిమిర్చి,అల్లం పేస్ట్ : 1/2 చెంచా.
  4. జీలకర్ర : 1/4 చెంచా.
  5. కరీవేపాకు, కొత్తిమీర : 1/4 కప్పు.
  6. ఉప్పు : 1/2 చెంచా

సూచనలు

  1. శనగలు నానపెట్టి నీరు తీసేసి ఉంచాలి. వరిపిండిలో ఉప్పు,చిటికెడు పసుపు,ఖారం, అల్లం,పచ్చిమిర్చి పేస్ట్ అన్నీవెయ్యాలి.
  2. నానపెట్టి నా శనగలు కూడా ఆ పిండిలో వెయ్యాలి.
  3. ఇవన్నీ బాగా కలుపుకుని,నీరు కూడా వేసి దోశెల పిండిలా కలుపుకోవాలి.దళసరి మూకుడు లో కాస్త నూనె వేసి ఈ పిండి ఓ పెద్దగరిటెడు తీసుకుని మూకుడులో పోంగరం లా వెయ్యాలి.
  4. మూత పెట్టి రెండువైపులా చక్కగా కాల్చాలి.శనగలు బాగా వేగి క్రిస్పీగా అవుతాయి.ఎంతో రుచిగా, ఉండే శనగల రొట్టి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర