హోమ్ / వంటకాలు / రాగి పిజ్జా పిన్వీల్స్

Photo of Ragi pizza pinwheels by Sree Sadhu at BetterButter
444
4
0.0(0)
0

రాగి పిజ్జా పిన్వీల్స్

Jan-25-2019
Sree Sadhu
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి పిజ్జా పిన్వీల్స్ రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు చాలా కొత్తగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. రాగి పిండి 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. పనీర్ ముక్కలు 1/4 కప్
  5. రెడ్ కాప్సికం 1/4 కప్
  6. యెల్లో కాప్సికం 1/4 కప్
  7. ఒలివ్స్ 2
  8. నూనె 2 చెంచాలు
  9. నీళ్లు తగినంత
  10. ఈస్ట్ 1 చెంచా
  11. మిక్సడ్ హెర్బస్ 1 చెంచా
  12. పిజ్జా సాస్ 1/2 చెంచా
  13. చీజ్ 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో రాగి పిండి, ఉప్పు ,ఈస్ట్, నీళ్లు వేసి పిండి బాగా కలుపుకుని రెస్ట్ చేయాలి గంట సేపు
  2. ఈలోపు ఒక గిన్నెలో రంగుల కాప్సికం, పనీర్ ,ఉప్పు ,కారం, మిక్సడ్ హెర్బ్స్ వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు పిండిని వత్తుకోవాలి
  4. దాని మీద పిజ్జా సాస్ రాసుకోవాలి
  5. దాని మీద స్టూఫిన్గ్ పల్చగా రాసుకోవాలి
  6. దాని మీద ఛీజ్ తురుము కూడా వేసి రోల్ చేయాలి
  7. కత్తి తో కట్ చేసి దానిని బెక్ చేయాలి 20 నిమిషాలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర