హోమ్ / వంటకాలు / నువ్వుల చెక్కలు

Photo of Sesame chekkalu by Sree Sadhu at BetterButter
24
6
0.0(0)
0

నువ్వుల చెక్కలు

Jan-26-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల చెక్కలు రెసిపీ గురించి

చాలా రుచిగా కమ్మగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. సెనగపప్పు 2 చెంచాలు
  2. పల్లి దంచింది 2 చెంచాలు
  3. నువ్వులు 3 చెంచాలు
  4. కరివేపాకు 1 రెమ్మ
  5. కారం 1 చెంచా
  6. ఉప్పు తగినంత
  7. వెన్న 1 చెంచా
  8. బియ్యంపిండి 2 కప్పులు
  9. మజ్జిగ 1/2 కప్
  10. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండి ,ఉప్పు, కారం ,వెన్న, మజ్జిగ ,పల్లీలు ,సేనగపప్పు, నువ్వులు ,కరివేపాకు నీళ్లు పోసి బాగా కలిపి ఉండేలాగా చేసుకోవాలి
  2. తరువాత దానిని వత్తి నూనె లో వేయించి తీసేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర