హోమ్ / వంటకాలు / చపాతీ బంగాళదుంప స్టఫ్ఫుడ్

Photo of Aloo stuffed chapathi by Pasumarthi Poojitha at BetterButter
442
3
0.0(0)
0

చపాతీ బంగాళదుంప స్టఫ్ఫుడ్

Jan-26-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చపాతీ బంగాళదుంప స్టఫ్ఫుడ్ రెసిపీ గురించి

యుమ్మీ ను టేస్టీ ఉదయం టిఫిన్ కి బెస్ట్ డైట్ రెసిపీ...

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండు 1 కప్పు
  2. బంగాళదుంప 1
  3. కారం 1 టేబుల్ స్పూన్
  4. ఉప్పు సరిపడా
  5. నూనె కొద్దిగా
  6. నీళ్లు సరిపడా
  7. గరం మసాలా పొడి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో బంగాళదుంప ను శుభ్రన్గా కడిగి నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి.
  2. మరో గిన్నె లో గోధుమ పిండి,ఉప్పు,నూనె ,నీళ్లు పోసుకొని ముద్ద ల కలుపుకోవాలి.
  3. ఇప్పుడు బంగాళదుంప ను మేతుపుకొని ఉప్పు,కారం,గరం మసాలా వేసుకొని ముద్ద ల కలుపుకోవాలి.
  4. చపాతీ పిండి ముద్ద ను తీసుకొని చిన్న ఉండా తీసుకొని కొంచం వెడల్పు చేసుకొని బంగాళదుంప ముద్ద ను అందులో పెట్టుకొని మూసేయాలి,చపాతీ ల ఒత్తుకోవాలి.
  5. పోయి వెలిగించి పెనం పెట్టి వేడి అయ్యాక చపాతీ వేసుకొని కాల్చుకోవాలి మధ్య లో నూనె వేసుకుంటూ.
  6. అంతే వేడి వేడి గా ఆ కూర తో తిన్న చాలా బాగుంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర