హోమ్ / వంటకాలు / ఆరికల పెసరట్టు,

Photo of Kodomillet Greengram dosa by kalyani shastrula at BetterButter
551
12
0.0(0)
0

ఆరికల పెసరట్టు,

Jan-29-2019
kalyani shastrula
720 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరికల పెసరట్టు, రెసిపీ గురించి

ఆరికలు ,పెసర్లు ,మినపగుండ్లు ఉపయోగించి చేసే దోస

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక కప్ ఆరికలు
  2. ఒక కప్ పెసర్లు
  3. ఒక కప్ మినపగుండ్లు
  4. ఒక స్పూన్ మెంతులు
  5. సరిపడా ఉప్పు
  6. కొద్దిగా నూనె
  7. ఇనుప పెనం

సూచనలు

  1. ముందుగా ఆరికలు ,పెసర్లు ,మినప గుండ్లు కనీసం ఆరు గంటలు నానబెట్టుకోవాలి
  2. నానబెట్టిన పెసర్లు
  3. నానబెట్టిన ఆరికలు
  4. నానబెట్టిన మినపగుండ్లు వీటికి ఒక స్పూన్ నానబెట్టిన మెంతులు వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  5. దీనికి ఉప్పు కలిపి ఆరు గంటలు బయటే ఉంచుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద ఇనుప పెనం బాగా వేడెక్కాక దోసె వలె పోసుకోవాలి
  7. కొద్దిగా నూనె వేసి మూత పెట్టాలి
  8. మూత తీసి కాలిన దోసను అట్లకాడతో నెమ్మదిగా తీయాలి
  9. ఇలాగే మిగితా పిండిని కూడా చేసుకుంటే వేడి వేడి ఆరికల పెసరట్లు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర