హోమ్ / వంటకాలు / టోమాటో బాత్

Photo of Tomato Bath by Gadige Maheswari  at BetterButter
1533
3
0.0(0)
0

టోమాటో బాత్

Jan-30-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టోమాటో బాత్ రెసిపీ గురించి

ఇది కర్ణాటక వంటకం. చాలా సులభంగా చేసే వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ప్రెజర్ కుక్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం - 1 కప్
  2. టోమాటోలు - 5
  3. కారం - 2 స్పూన్
  4. కోత్తిమీర తరుగు కొద్దిగా
  5. నూనె తగినంత
  6. పసుపు చిటికెడు
  7. అల్లం వెల్లుల్లి తరుగు
  8. ఉప్పు రుచికి తగినంత
  9. ఉల్లిపాయ - 1
  10. దాల్చిన చెక్క లవంగాలు - 2
  11. బిర్యానీ ఆకు 1

సూచనలు

  1. ముందుగా బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి
  2. ఒక మిక్సీ జార్ లో దాల్చిన చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి ముక్కలు కొత్తిమీర 3 టోమాటోలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  3. స్టౌ మీద కుక్కర్ ఉంచి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక బిర్యానీ ఆకు ఆవాలు కరివేపాకు వేయాలి.
  4. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
  5. ఇందులోనే గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి పసుపు కారం బియ్యం వేసి బాగా కలిపి తగినంత నీరు పోసి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర