Home / Recipes / TAMOTA bath

Photo of TAMOTA bath by Tejaswi Yalamanchi at BetterButter
595
3
0.0(0)
0

TAMOTA bath

Mar-23-2018
Tejaswi Yalamanchi
5 minutes
Prep Time
10 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT TAMOTA bath RECIPE

కాలౌర్ఫుల్ బ్రేక్ఫాస్ట్

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Boiling
  • Healthy

Ingredients Serving: 2

  1. ఉప్మా రవ్వ 1 కప్
  2. టమోటా 1 ముక్కలు
  3. ఆనియన్ 1 ముక్కలు
  4. జిడిపాపులు క్వాలిసినాన్ని
  5. ఆవాలు 1 స్ప్పోన్
  6. ఆయిల్ తగినంత
  7. పసుపు చిటికెడు
  8. ఉప్పు తగినంత
  9. శనగ పప్పు 1 స్పూన్
  10. నీరు 2 కప్

Instructions

  1. ముందు గ ఒక పాన్ లో నూనే వేసి కాగాక,ఆవాలు వేసి చిటపట మనక శెనగపప్పు వేసి వేయించాలి
  2. తరవాత ఉలుపయ వేయించాలి
  3. తరవాత టమోటా వేసి అది ఉడికాక తగినంత ఉప్పు,పసుపు వేసి కలపండి
  4. జిడిపప్పులు కూడా వేసుకోండి
  5. ఇప్పుడీ 2 గ్లాసుల నీరు పోయండి,కాగాక 1 కప్ రవ్వ వేస్తూ ఉండలు లేకుండా కలుపుతు ఉండండి నీరు ఇంకితే టమోటా బాత్ రెడీ

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE