హోమ్ / వంటకాలు / రాజ్మా పులిహోర

Photo of Rajma rice by kalyani shastrula at BetterButter
733
6
0.0(0)
0

రాజ్మా పులిహోర

Feb-01-2019
kalyani shastrula
480 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజ్మా పులిహోర రెసిపీ గురించి

రాజ్మా తో చేసే అన్నము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ప్రెజర్ కుక్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక కప్ రాజ్మా
  2. ఒక కప్ పచ్చి బఠాణి
  3. పల్లీలు కొన్ని
  4. ఒక కప్ కొత్తిమీర తరుగు
  5. రెండు క్యారెట్స్
  6. పుదీన ఆకులు ఒక రెమ్మ
  7. పచ్చిమిర్చి నాలుగు ,ఎండుమిర్చి రెండు
  8. ఉప్పు
  9. పసుపు
  10. ఇంగువ
  11. నూనె
  12. కప్ బియ్యం
  13. అల్లం ముక్క
  14. నిమ్మకాయ
  15. పోపుగింజలు
  16. కరివేపాకు రెమ్మ

సూచనలు

  1. ముందుగా ఎనిమిది గంటలు నానబెట్టి కుక్కర్లో ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పెట్టుకున్న రాజ్మా ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .క్యారెట్ తురుముకోవాలి ,పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకోవాలి .కొతిమీరకుండా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి .(పది పుదీన ఆకులు వేసుకోవచ్చు ) కూడా అన్నం ఉడికించి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు మూకుడులో నూనె వేసి వేడెక్కాక ఎండుమిర్చి ,శెనగపప్పు,పల్లీలు మినపప్పు ,ఆవాలు ,జిలకర పసుపు ఇంగువ వేసి పోపు చేయాలి
  3. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి ,పచ్చి బఠాణి కూడ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి
  4. బఠాణి కూడా మగ్గాక ఉడికించి పెట్టుకున్న రాజ్మా కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి .
  5. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పొడిపొడిగా ఉండే అన్నం వేసి చిటికెడు ఉప్పు వేసి ,కొత్తిమీర కూడా వేసి కలిపి మూతపెట్టి సిమ్ మీద ఉంచాలి
  6. ఐడి నిముషాలు అయ్యాక మరోసారి కలపాలి .
  7. ఇప్పుడు నిమ్మరసం పిండి మరోసారి కలిపి గిన్నెలోకి తీసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన ప్రోటీన్ కలిగిన రాజ్మా పులిహోర సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర