హోమ్ / వంటకాలు / మటన్ మసాలా గ్రేవీ

Photo of Mutton masala gravy by Ganeprameela  at BetterButter
484
6
0.0(0)
0

మటన్ మసాలా గ్రేవీ

Feb-01-2019
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మటన్ మసాలా గ్రేవీ రెసిపీ గురించి

మటన్ మసాలా గ్రేవీ

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. మటన్ 1/2kg
  2. కాజు 5
  3. గసగసాలు 3 స్పూన్స్
  4. కొబ్బర సగం చిప్ప
  5. ఉల్లి గడ్డలు‌ 2
  6. పచ్చిమిర్చి 2
  7. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  8. కారం 3 స్పూన్స్
  9. ఉప్పు తగినంత
  10. నూనె 4 స్పూన్స్
  11. లవంగాలు 2
  12. ఇలాచీ 3
  13. దాల్చిన చెక్క చిన్న ముక్క
  14. షాజీర 1/2 స్పూన్
  15. ధన్యాలపొడి 1 స్పూన్
  16. పుదీనా 1 కట్ట
  17. కొత్తిమీర 1 కట్ట
  18. నీళ్లు తగినన్ని

సూచనలు

  1. మటన్ బాగ కడిగి స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేస జీలకర్ర ఉల్లి తరుగు పచ్చి మిర్చి తరుగు వేసి బాగా వేయించి
  2. పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గసగసాలు కొబ్బరి కాజు వేడి నీటి లో 10 నిమిషాలు నాన పెట్టి మిక్స్కీ జార్ లో వేసి మసాలా ఐటమ్స్ కూడా వేసి గ్రైండ్ చేసి పేస్ట్ తాలింపు లో వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి
  3. తర్వాత మటన్ వేసి సిమ్ లో పెట్టి ఉడికించాలి కారం పసుపు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు వేసి 4 విజిల్స్ పెట్టి దించే ముందు కొత్తిమీర వేసి దించాలి
  4. తర్వాత ధన్యాలపొడి వేసి 2 నిమిషాలు ఉడికించి దించాలి మటన్ మసాలా గ్రేవీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర