హోమ్ / వంటకాలు / నల్ల చెనగల ఛాట్

Photo of Chick pea chat by Ganeprameela  at BetterButter
538
7
0.0(0)
0

నల్ల చెనగల ఛాట్

Feb-02-2019
Ganeprameela
240 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నల్ల చెనగల ఛాట్ రెసిపీ గురించి

నల్ల చెనగలు లో చాలా పోషకాలు వున్నాయి ఈవిధంగా చేసుంటే రుచికి రుచ ఆరోగ్యానికి ఆరోగ్యం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. నల్ల చెనగలు 1 కప్
  2. నూనె 1 స్పూన్
  3. ఆవాలు 1 స్పూన్
  4. జీలకర్ర 1 స్పూన్
  5. పచ్చిమిర్చి 1
  6. ఉల్లిగడ్డ 1
  7. కారెట్ 1
  8. కొత్తిమీర 1/2 కట్ట
  9. ఉప్పు తగినంత
  10. ఛాట్ మసాలా 1 స్పూన్
  11. తెల్ల నువ్వులు 1 స్పూన్
  12. పసుపు 1/2 స్పూన్

సూచనలు

  1. ముందుగా నల్ల చెనగలు 4 గంటలు నాన పెట్టి కుక్కర్ లో వేసి ఉప్పు చిటికెడు వేసి 2 విజిల్స్ పెట్టి దించాలి
  2. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కారెట పసుపు వేసి వేంటనే చెనగలు వేసి కొద్దిగా ఉప్పు ఛాట్ మసాలా తెల్లనువ్వులు వేయించినవి వేసి బాగ కలిపి దించేసి కొత్తిమీర వేసి తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర