హోమ్ / వంటకాలు / రాజ్మా ఆలూ కరి

Photo of Rajma Potato curry by Vasuki Pasupuleti at BetterButter
559
6
0.0(0)
0

రాజ్మా ఆలూ కరి

Feb-03-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • పంజాబీ
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఆలూ అరకెజి
  2. రాజ్మా ఒక కప్
  3. ఉల్లిపాయలు2
  4. టమాటాలు 3
  5. అల్లంవెల్లులి ముద్ద 3 చెంచాలు
  6. గరంమసాలా అర చెంచా
  7. పసుపు చిటికెడు
  8. కారం ఒక చెంచా
  9. ఉప్పు సరిపడే
  10. నూనె సరిపడే
  11. మెంతాకు కొంచెము
  12. సొంపు పొడి చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఆలూ ముక్కలు , టమాటలు , అల్లంవెల్లులి అన్ని సిద్ధం చేసుకోవాలి
  2. ఆలూ ఉప్పు ,పసుపు వేసి ఉడికించుకోవాలి
  3. రాజ్మా ని ఉడికెంచుకోవాలి
  4. తరువాత మసాలా అల్లంవెల్లులి ఉల్లిపాయలు ముద్దగా మిక్సీకి వేయాలి. టమాటా కూడా మిక్సీక్కి వేయాలి. రుచుకి మెంతాకు వేయాలి
  5. స్టవ్ మీద బాండీలో నూనె వేసి జీలకర , ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి
  6. రెండు మసాలాలు వేసి బాగా వేపాలి
  7. పసుపు ఉప్పు కారం గరం మసాలా సొంపు పొడి వేసి బాగా కలపాలి
  8. దగ్గిరకి వచ్చేవరుకు కలపాలి
  9. మసాలా వేయించాక మెంతాకు వేసి వేపాలి
  10. తరువాత రాజ్మా వేసి వేపాలి
  11. తరువాత ఆలూ వేసి వేపాలి
  12. ఇలాగ వేపుకోవాలి మసాలా అంత పట్టేలాగా
  13. సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి
  14. కూర బాగా చిక్క పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి
  15. రుచికరమైన రాజ్మా ఆలూ కరీ సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర