హోమ్ / వంటకాలు / ముస్లిమ్ మటన్ కర్రీ

Photo of Mutton curry by Annapurna jinkala at BetterButter
804
5
0.0(0)
0

ముస్లిమ్ మటన్ కర్రీ

Feb-04-2019
Annapurna jinkala
45 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముస్లిమ్ మటన్ కర్రీ రెసిపీ గురించి

సండే స్పెషల్ మటన్ కర్రీ రాగి సంగటి తో చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. మటన్ ఆరకేజీ
  2. టొమాటముక్కలు కప్
  3. ఉల్లిపాయముక్కలు కప్
  4. ఉప్పు తగినంత
  5. కారం 2 స్పూన్లు
  6. పసుపు ఒక స్పూన్
  7. ధనియాలపొడి 2 స్పూన్లు
  8. జీలకర్రపొడి ఒక స్పూన్
  9. కొత్తిమీర మెంతాకు కరివేపాకు కొద్దిగా
  10. పచ్చిమిర్చి 4
  11. అల్లంవెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు
  12. నూనె 3 స్పూన్లు

సూచనలు

  1. ఉల్లిపాయలు టొమాటోలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకొవాలి. పోపు కి కావాల్సినవి సిద్ధం చేసుకోవాలి
  2. పేస్ట్ కీముక్కలు చేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి
  3. కడిగిన మటన్, ఉప్పు,కారం ,ధనియాలపొడి, జీలకర్రపొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి అరగంట నానబెట్టాలి
  4. కలిపిపెట్టుకొన్నది
  5. స్టవ్ పైన కుక్కర్ పెట్టి నూనె వేసి కరివేపాకు ఉల్లిపాయముక్కలు వేసి వేగాక
  6. టమాటో కొత్తిమీర మెంతాకు వేసి వేగాక
  7. ఉల్లిపాయ టొమాటోస్ పేస్ట్ వేసి వేయించాలి
  8. వేగాక కొంచెం కారం ,ఉప్పు ,పసుపు ,మటన్ వేసి బాగా కలిపి
  9. 10 నిమిషాలు మగ్గించాలి
  10. తగినన్ని నీరు వేసి కొత్తిమీర ,ధనియాలపొడి, కొద్దిగా గరం మసాలా వేసి మూత పెట్టి 3లేదా 4 విజిళ్ళు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారాక తీసి సర్వ్ చెయ్యాలి
  11. ఎలా ఉంది కర్రీ ?
  12. యమ్మీ కర్రీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర