హోమ్ / వంటకాలు / మసాలా వేరుసెనగ పప్పు

Photo of Peanut masala by SwathiBindhu Peeta at BetterButter
640
7
0.0(0)
0

మసాలా వేరుసెనగ పప్పు

Feb-06-2019
SwathiBindhu Peeta
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా వేరుసెనగ పప్పు రెసిపీ గురించి

ప్రోటీన్లు ఎక్కువగా వుండే స్నాక్ పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. వేరుసెనగ పప్పు 1 1/2 కప్పులు
  2. శెనగ పిండి 1/2 కప్పు
  3. బియ్యం పిండి 2 టీ స్పూన్లు
  4. మొక్కజొన్న పిండి 2 టీ స్పూన్లు
  5. ఉప్పు 1/2 టీ స్పూన్
  6. కారం 1 టీ స్పూన్
  7. పసుపు 1/4 టీ స్పూను
  8. అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీ స్పూను
  9. నూనె వేయించదానికి తగినంత
  10. చాట్ మసాలా 1/2 టీ స్పూను
  11. కర్వేపాకు 1 రెమ్మ
  12. నీళ్ళు కలపడానికి తగినంత
  13. సోడా ఉప్పు చిటకెడు

సూచనలు

  1. గిన్నే లో శనగ పిండి, బియం పిండి వేసుకోవాలి.
  2. మొక్కజొన్న పిండి కూడా వేడుకోవాలి.
  3. ఉప్పు వేసుకోవాలి
  4. పసుపు వేసుకోవాలి
  5. కారం వేసుకోవాలి
  6. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి
  7. వేరుశనగ పప్పు కూడా వేసుకోవాలి.
  8. ఇప్పుడు కొంచెం కొంచమ్ నీళ్ళు కలుపుతూ మిశ్రమం పప్పు కి బాగా పట్టేలా కలపాలి.ఒక 5 నిముషాల పాటు పక్కన. పెట్టుకోవాలి.
  9. ఇప్పుడు ఆ మిశ్రమానికి కొంచం బియ్యం పిండి కలుపుకోవాలి.
  10. పప్పు కింది చిత్రం లో లా చేతితో తీసుకుంటే విడి విడిగా రావాలి.
  11. ఇప్పుడు ఒక భాన్ని లో నూనె పోసుకుని అది బాగా వేడి యక్కక అందులో ఈవి వేసి వేయించాలి.
  12. బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి.
  13. ఇప్పుడు అందులో చాట్ మసాలా కలుపుకోవాలి.
  14. వేయించిన కరివేపాకు కూడా వేసుకోవాలి.
  15. ఒక సర్విన్ గిన్నె లో తీసుకుని వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర