హోమ్ / వంటకాలు / చికెన్ వడలు

Photo of Chicken vadalu by Vasuki Pasupuleti at BetterButter
473
3
0.0(0)
0

చికెన్ వడలు

Feb-08-2019
Vasuki Pasupuleti
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. శనగ పప్పు పావుకేజీ
  2. 1/2 కేజీ చికెన్ బోన్ లెస్
  3. ఉల్లిపాయలు 2
  4. పచ్చిమిరపకాయలు 3
  5. సొంపు అర చెంచా
  6. అల్లంవెల్లులి ముక్కలు కొన్ని
  7. ఉప్పు సరిపడ
  8. సోడా పిండి
  9. గరం మసాలా అర చెంచా
  10. ఉల్లికాడాలు రుచికి తగినంత
  11. గరం మసాలా 1 స్పూన్

సూచనలు

  1. కావలిసిన పదార్దాలు చికెన్ సెనగపప్పు ఉల్లికాడాలు సొంపు పసుపు ఉప్పు పచ్చిమిరపకాయలు అల్లంవెల్లులి ముక్కలు షోడపిండి ఇలాగ అన్ని సిద్దము చేసుకోవాలి
  2. పప్పులో అల్లంవెల్లులి ముక్కలు వేసి కొంచెము పప్పులుగా వేసుకోవాలి
  3. ఇలాగ వేసుకోవాలి
  4. చికెన్ పసుపు ఉప్పు కారం వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి తరువాత ముక్కులు విడిగా విడివిగా తీసి మిక్సీకి వేయాలి
  5. తరువాత మిక్సీకి వేసిన చికెన్ ఉల్లిపాయలు మిరపకాయలు ఉల్లికాడాలు ఉప్పు షోడ ఉప్పు అన్ని బాగా కలపాలి
  6. ఇలాగ వత్తుకోవాలి
  7. స్టవ్ మీద బాండలి పెట్టి అందులో ఇలాగ వేయాలి
  8. కాల్చుకున్న వడలు
  9. రుచికరమైన చికెన్ వడలు సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర