హోమ్ / వంటకాలు / మటన్ కరీ

Photo of Mutton curry by Vasuki Pasupuleti at BetterButter
680
4
0.0(0)
0

మటన్ కరీ

Feb-27-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మటన్ అరకెజి
  2. ఉల్లిపాయలు 2 టమాటాలు3
  3. అల్లంవెల్లులి ముద్ద 2 చెంచాలు
  4. కారం 2 చెంచాలు
  5. పసుపు అర చెంచా
  6. గరం మసాలా ఒక చెంచా
  7. ధనియాలపొడి ఒక చెంచా
  8. నూనె సరి పడే
  9. జీడిపప్పు కొన్ని

సూచనలు

  1. ముందుగా మటన్ కడిగి పసుపు, ఉప్పు ,కారం ,ధనియాలపొడి వేసి బాగా కలపాలి. తరువాత కుక్కర్ లో పెట్టి 5 విజిల్స్ వేసే వరుకు ఉడికించాలి
  2. తరువాత కూర గుజ్జుగా వచ్చేవరుకు కొంచెము నీళ్లు పోసి వుడికెంచాలి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చెయాలి
  3. జీడిపప్పు పైన వేసిన రుచికరమైన మటన్ కూర సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర