హోమ్ / వంటకాలు / సోయా బీరకాయ బోండాలు

Photo of Soya, ridge gourd balls. by Swapna Tirumamidi at BetterButter
654
2
0.0(0)
0

సోయా బీరకాయ బోండాలు

Feb-28-2019
Swapna Tirumamidi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయా బీరకాయ బోండాలు రెసిపీ గురించి

సోయా గింజల్లో చాలా ప్రోటీను ఉంది కానీ సోయా అందరికి పడకపోవచ్చు. అప్పుడప్పుడూ తినడం మంచిది.

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఇడ్లి పిండి 2 కప్పులు
  2. బీరకాయ ఒకటి
  3. నాన పోసిన సోయా గింజలు పావు కప్పు
  4. నాన పెట్టిన పచ్చి శెనగపప్పు 2 చెంచాలు
  5. కరివేపాకు తరుగు కొద్దిగా
  6. ఉప్పు రుచికి.
  7. నూని వేయించడానికి.
  8. అల్లం చిన్నముక్క.
  9. పచ్చి మిర్చి 3
  10. జీలకర్ర ఒక చెంచా.

సూచనలు

  1. ముందు మిక్సీలో సోయా పప్పు,బీరకాయముక్కలు,అల్లం,జీలకర్ర, పచ్చి మిర్చి, ఉప్పు వేసి ముద్దలా చెయ్యాలి.
  2. ఈ ముద్దని ఇడ్లి పిండిలో కలిపి,తరిగిన కరివేపాకు,నానిన శెనగ పప్పు వేసి కలపాలి.
  3. ఇప్పుడు మూకుడులో నూనె ఎసరుపెట్టి కాగిన నూనెలో బోండా ల్లా వేసుకుని ఎర్రగా వేయించుకుంటే కమ్మటి సోయా బీరకాయ బోండాలు రెడి.కచప్ తింటే బావుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర