హోమ్ / వంటకాలు / బెండకాయ కర్రీ

Photo of  Lady finger curry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
430
3
0.0(0)
0

బెండకాయ కర్రీ

Mar-13-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ కర్రీ రెసిపీ గురించి

బెండకాయ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పావు కేజీ బెండకాయలు
  2. ఉప్పు తగినంత
  3. పసుపు కొద్దిగ
  4. నూనె 4స్పూన్
  5. టమోటా 2
  6. కారం అరస్పూన్
  7. ధనియా పొడి 1స్పూన్
  8. అల్లం కొద్దిగ
  9. వెల్లుల్లి పాయ 1
  10. ఉల్లిపాయ 1
  11. కొబ్బెర కొద్దిగ
  12. కొత్తిమీర కొద్దిగ
  13. కరివేపాకు 1రెమ్మ

సూచనలు

  1. కావాల్సినవి
  2. కావాల్సినవి
  3. నూనె లో ఉల్లిపాయ,కరివేపాకు వేసి వేగనివ్వాలి.
  4. బెండకాయ వేసి వేగనివ్వాలి.
  5. కొబ్బరి ,అల్లం,వెల్లుల్లి,ఉల్లిపాయ,కొత్తిమీర, టమోటా వేసి దంచాలి
  6. ఇలా బంక లేకుండా వేగనివ్వాలి.
  7. దంచిన మసాలా,ఉప్పు,కారం, పసుపు,ధనియా పొడి వేసి వేగనివ్వాలి.
  8. వేగిన తరువాత వెల్లుల్లి వేసుకోవాలి .
  9. కొన్ని నీళ్ళు వేసి మగ్గనివ్వాలి .
  10. గట్టిగ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయాలి.బెండకాయ కర్రీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర