హోమ్ / వంటకాలు / నింపుడు కాకరకాయలు

Photo of  Bharwan karela  by Kiran Gopisetti at BetterButter
647
2
0.0(0)
0

నింపుడు కాకరకాయలు

Mar-14-2019
Kiran Gopisetti
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నింపుడు కాకరకాయలు రెసిపీ గురించి

నింపుడు కాకరకాయలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దక్షిణ భారతీయ

కావలసినవి సర్వింగ: 4

  1. కాకరకాయలు 8
  2. పెద్ద ఉల్లిపాయలు 3
  3. కొబ్బరి చిన్న చిప్ప
  4. ఉప్పు 3 స్పూన్స్
  5. కారం 4 స్పూన్స్
  6. పసుపు 1/2 స్పూన్
  7. జిలకర్ర 1 స్పూన్
  8. నూనె 100 గ్రామ్స్

సూచనలు

  1. ముందు కాకరకాయలు కడిగి గాటు పెట్టుకోవాలి.
  2. పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగాక కాకరకాయలు వేసి వేయించాలి
  3. అవి వేగే లోపు కొబ్బరి, ఉల్లిపాయలు, జిలకర్ర, ఉప్పు, పసుపు, కారం వేసి మిక్సీలో కొంచెం బరకగా ముద్ద చేసుకోవాలి.
  4. కాకరకాయలు వేగిన తరువాత అవి తీసి మిగిలిన నూనెలో కారం ముద్ద వేసి వేయించుకోవాలి.
  5. చల్లారిన తరువాత కాకరకాయలో నింపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర