హోమ్ / వంటకాలు / తోటకూర పులుసుకూర

Photo of Amaranthus tamarind stew by kalyani shastrula at BetterButter
450
1
0.0(0)
0

తోటకూర పులుసుకూర

Mar-18-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పులుసుకూర రెసిపీ గురించి

కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 3కప్స్ తోటకూర
  2. కప్ శెనగపప్పు ,పెసరపప్పు ,కందిపప్పు సమానంగా కలిపి
  3. చింతపండు రసం కప్
  4. పచ్చిమిర్చి 4
  5. ఎండుమిర్చి 2
  6. పోపుకు నూనె
  7. ఆవాలు ,జిలకర ,మినప్పప్పు స్పూన్
  8. పసుపు ,ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా మూడు పప్పులు అన్నీ కలిపి ఒక కప్ తీసుకుని కడిగి తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి
  2. కుక్కర్ వేడెక్కే ఈలోపు తోటకూర 3కప్స్ తరిగి పెట్టుకోవాలి
  3. తోటకూర కూడా పప్పు కుక్కర్లోవేసి మూత పెట్టి మూడు విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి .
  4. కుక్కర్ చల్లారాక పప్పును బాగా మెదిపి ఉప్పు ,కారం ,పచ్చిమిర్చి వేసి కలిపి చింతపండు నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి .దగ్గర పడ్డాక మినప్పప్పు ,ఆవాలు ,పసుపు ,ఇంగువ వేసి చేసిన పోపును వేసి మరోసారి కలిపి సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర