హోమ్ / వంటకాలు / పాలకూర టమాటో కూర

Photo of Spinach tomato curry  by kalyani shastrula at BetterButter
513
3
0.0(0)
0

పాలకూర టమాటో కూర

Mar-19-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర టమాటో కూర రెసిపీ గురించి

కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ పాలకూర తురుము
  2. కప్ టమాటో రసం
  3. ఉప్పు తగినంత
  4. కారం 1tbsn
  5. నువ్వులపొడి 1tbsn
  6. పచ్చికొబ్బరి తురుము ఒక స్పూన్
  7. నూనె పోపుకు
  8. శెనగపప్పు స్పూన్
  9. మినప్పప్పు స్పూన్
  10. ఆవాలు స్పూన్
  11. జిలకర సగం chemchab
  12. పసుపు చిన్న స్పూన్
  13. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా మూకుడులో నూనె వేసుకొని వేడెక్కాక శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు జిలకర ,పసుపు ఇంగువ ,పచ్చిమిర్చి వేసి పోపు చేసుకున్నాక మీక్సీ చేసిన పాలకూర వేసి మగ్గించుకోవాలి .
  2. ఈలోపు టమాటాలు కూడా మీక్సీ చేసి అందులో వేసి సరిపడా ఉప్పు ,కారం ,నువ్వుల పొడి పచ్చికొబ్బరి తురుము వేసి మీడియం మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి
  3. కూర మొత్తం ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర