BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ కూర.

Photo of Onion curry. by దూసి గీత at BetterButter
0
3
0(0)
0

ఉల్లిపాయ కూర.

Mar-20-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ కూర. రెసిపీ గురించి

ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదంటారు.ఉల్లిపాయ ని ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు.కేవలం ఉల్లిపాయతోనే చేసే ఈ కూర రోటీ,పూరీతో ఎంతో బావుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లిపాయలు- 1/2 కిలో.
  2. టమాటాలు పెద్దవి- 2
  3. కొబ్బరి కోరు- 1/2, కప్పు.
  4. ధనియాలు- 1 చెంచా.
  5. మెంతులు- 1/4 చెంచా
  6. మిరియాలు- 1/4 చెంచా.
  7. ఎండుమిరపకాయలు- 4
  8. నూనె - 1/4 కప్పు.
  9. ఉప్పు- 1/2 చెంచా.
  10. చింతపండు గుజ్జు ( ఆప్షనల్) - 2 చెంచాలు
  11. బెల్లం- చిన్నముక్క.

సూచనలు

  1. ధనియాలు,మిరియాలు,మెంతులు, ఎండుమిరపకాయలు అర చెంచా నూనెలో ఎర్రగా వేయించాలి. అందులోనే కొబ్బరి కోరు కూడా వేసి ఎర్రగా వేయించాలి.
  2. టమాటా కూడా చేర్చి 5 నిమిషాలు వేయించి,చల్లారేక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మూకుడులో నూనె వేసి,పొడవుగా నాలుగు భాగాలుగా తరిగిన ఉల్లిపాయలు వేసి,ఉప్పు,పసుపు చేర్చి 5 నిమిషాలు వేయించాలి.
  3. తర్వాత చింతపండు రసం,బెల్లం వేసి కలిపి ఉడకనివ్వాలి. టమాటా పులుపు చాలనుకుంటే చింతపండు రసం మానేయొచ్చు. ఇప్పుడు రుబ్బి ఉంచిన కొబ్బరి మిశ్రమం,వేసి, కప్పుడు నీళ్ళు కూడా పోసి ఉడికించాలి.దగ్గర పడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. పూరీ,చపాతీ లోకి ఎంతో బావుంటుందీ వెరైటీ ఉల్లిపాయ కూర.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర