హోమ్ / వంటకాలు / మామిడికాయ,వంకాయ పప్పు

Photo of Mamidikaya,vankaya pappu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
899
2
0.0(0)
0

మామిడికాయ,వంకాయ పప్పు

Mar-21-2019
Chinnaveeranagari Srinivasulu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ,వంకాయ పప్పు రెసిపీ గురించి

అందరు తినే ఐటెం.కంది పప్పు లో ప్రోటీన్స్ ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1గ్లాస్ కందిపప్పూ
  2. 1మామిడి కాయ
  3. 4వంకాయలు
  4. 1ఉల్లిపాయ
  5. కారం 2స్పూన్
  6. పసుపు చిటికెడు
  7. పోపు కి కావాల్సినవి: ఎండు మిరపకాయ 2,
  8. ఆవాలు,జీలకర్ర,శనగ పప్పు,మినపప్పు అన్నీ కలిపి అర స్పూన్
  9. నూనె 4స్పూన్
  10. వెల్లుల్లి రెబ్బలు 8
  11. కరివేపాకు 1రెమ్మ
  12. ఉల్లిపాయ సగం

సూచనలు

  1. కందిపప్పు ని కడగి పెట్టుకొని.ఈలోపు మామిడికాయ,వంకాయ లు కడిగి కోసి పెట్టాలి.
  2. ఉల్లిపాయ,కారమ్,పసుపు,వేసి నీళ్ళు పోసి కుక్కర్ లో 4కూతలు వచ్చాక దించి ఉప్పు వేసి ఎనపాలి .
  3. పాన్ లో నూనె,ఉల్లిపాయ,వెల్లుల్లి,కరివేపాకు,పోపు దినుసులు,ఎండుమిర్చి,వేసి పోపు పెట్టి పప్పు లో వేయాలి.
  4. మామిడికాయ,వంకాయ పప్పు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర