హోమ్ / వంటకాలు / ఉసిరికాయ రోటి పచ్చడి

Photo of Amla chutney by kalyani shastrula at BetterButter
1085
2
0.0(0)
0

ఉసిరికాయ రోటి పచ్చడి

Mar-23-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ రోటి పచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 4tbsn .ఉప్పు ఉసిరి ముద్ద లేదా 10ఉసిరికాయలు
  2. పచ్చిమిర్చి 4,ఎండుమిర్చి 4
  3. గోళీకాయన్త చింతపండు
  4. 2 స్పూన్ నువ్వులు
  5. చిటికెడు మెంతులు
  6. నూనె 4tbsn
  7. ఆవాలు స్పూన్
  8. జిలకర స్పూన్
  9. పసుపు చిటికెడు
  10. ఇంగువ చిటికెడు
  11. కరివేపాకు 4ఆకులు
  12. కొత్తిమీర కట్ట

సూచనలు

  1. ముందుగా మూకుడులో మిరపకాయలు ,మెంతులు ,నువ్వులు చింతపండు వేసి వేయించి మీక్సీ చేసుకొని ఉప్పు ఉసిరికాయ ముద్ద వేసి గ్రైండ్ చేయాలి . (సీసన్ లో ఉసిరికాయలు ఉప్పు వేసి రుబ్బి నిలువ చేసుకుంటే దానిని ఉప్పు ఉసిరి ముద్ద అంటారు).ఉప్పు ఉసిరి లేకుంటే ఉసిరికాయలు తరిగి నూనెలో మగ్గించి తీసుకోవాలి .
  2. గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో ఆవాలు ఇంగువ ,పసుపు కరివేపాకు ,కొత్తిమీర వేసి చేసిన పోపు కలుపుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర