హోమ్ / వంటకాలు / గోంగూర పప్పు

Photo of Gongura pappu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
910
4
0.0(0)
0

గోంగూర పప్పు

Mar-26-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర పప్పు రెసిపీ గురించి

కందిపప్పు ను,గోంగూర ని కడగాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1కప్పు కందిపప్పు
  2. గోంగూర 1కట్టా
  3. ఉప్పు తగినంత
  4. పచ్చిమిర్చి 8
  5. టమోటా 1
  6. ఉల్లిపాయ 1
  7. కొత్తిమీర కొధ్దిగ
  8. కరివేపాకు కొద్దిగ
  9. పసుపు కొద్దిగ
  10. పొపుదింసూళూ అర స్పూన్
  11. నూనె 4స్పూన్
  12. వెల్లుల్లి రెబ్బలు 5
  13. ఎండుమిర్చి 3

సూచనలు

  1. కందిపప్పు,గోంగూర,కొత్తిమీర,కరివేపాకు,టమోటా,పచ్చిమిర్చి,ఉల్లిపాయ,అన్నీ కడిగి పసుపు వేసి 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించాలి.
  2. పోపు కి నూనె,పోపు దినుసులు,ఉల్లిపాయ,వెల్లుల్లి,ఎండుమిర్చి వేసి వేగాక పప్పు లో ఉప్పు వేసి ఏనీపి పోపు ని పప్పు లో వేయాలి
  3. గోంగూర పప్పు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర