హోమ్ / వంటకాలు / బ్రెడ్ ఉప్మా

Photo of BREAD UPMA by Harini Balakishan at BetterButter
549
1
0.0(0)
0

బ్రెడ్ ఉప్మా

Mar-30-2019
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ ఉప్మా రెసిపీ గురించి

సుళువైన టేస్టీ ఆటం. బ్యాచిలర్ కిచన్కి కూడ చక్కగ సెట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. ఆరు బ్రెడ్ స్లైస
  2. అరకప్పు ఉల్లి తరుగు
  3. నిలువున చల్చిన పచ్చి మిర్చీ మూడు
  4. సన్నగ తరిగిన కొత్తిమీర
  5. అర చణచా అల్లం వెల్లుల్లి పేస్ట్
  6. అర చంచా గరం మసాల
  7. రెండు చంచా నూనె
  8. ఆవాలు ,జిలకర పసుపు

సూచనలు

  1. మూకుడు లే నూనె వేడి చేసి, ఆవాలు, జిలకర , పచ్చి మిర్చీ వేయ్యాలి
  2. ఉల్లి తరుగు, ఉప్పు వేసి దోరగ వేపాలి
  3. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాల వేయ్యాలి
  4. బ్రెడ్ ని మిక్సీలో రవ లాగ పొడి కొట్టి పై పోపులో కలపాలి
  5. కొద్దిగ నీరు చిలకరించి కలపాలి
  6. కొత్తిమీర తో గార్నిష్ చేస్తే బ్రెడ్ ఉప్మా రెడీ
  7. నచ్చితేనిమ్మ రసం కలుపుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర